కర్మ సిద్ధాంతము, లోకప్రవాదం సంపుటి, శ్రీనివాస్ అవసరాల

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2024
  • కర్మ సిద్ధాంతము (Karma Siddhanthamu)
    లోకప్రవాదం సంపుటి,
    -- శ్రీనివాస్ అవసరాల
  • РазвлеченияРазвлечения

Комментарии • 6

  • @nagendrababukosari2277
    @nagendrababukosari2277 2 дня назад +3

    మంచి చెడులు ఎలా చెప్ప గలరు గురూజీ.
    కర్మ సిద్ధాంతం కేవలం ఒక వ్యక్తి కి సంబంధించింది కాదు. ఇది వ్యక్తి మంచి చెడుల మీద ఆధారపడి లేదు. చాలా సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 дня назад +1

    సనాతన ధర్మాలు ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 дня назад +2

    కర్మ ఫలం స్థూల సూక్ష్మ ఫలంగా ఉంటుంది.కనిపించే స్థూల ఫలితం పరీక్షలో పాస్ అవడం గానీ ఫెయిల్ అవడం గానీ అయితే సూక్ష్మ ఫలితం పరీక్షలో కాపీ చేస్తే వచ్చే పాప కర్మ.

  • @chacosravan
    @chacosravan 2 дня назад

    పునర్జన్మ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి తెలుపగలరు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 дня назад +1

    భగవద్గీతలో యోగాలు గురించి చెప్పారు కానీ తపస్సులు గురించి కాదని మనవి.విశ్వరూప సందర్శన యోగం 48 53 శ్లోకాల్లో యజ్ఞాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు గురించి ఏం చెప్పారో ఒకసారి చూడండి